Skip to main content

RCB Faridabad Recruitment 2023: ఆర్‌సీబీ, ఫరీదాబాద్‌లో వివిధ ఉద్యోగాలు

ఫరీదాబాద్‌లోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(ఆర్‌సీబీ).. డైరెక్ట్‌ / డిప్యూటేషన్‌/కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various jobs in RCB, Faridabad, Regional Center for Biotechnology jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు -పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.12.2023.

వెబ్‌సైట్‌: https://www.rcb.res.in/

చ‌ద‌వండి: Security Screener Jobs: ఏఏఐసీఎల్‌ఏఎస్ లో 906 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification GRADUATE
Last Date December 02,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories