Security Screener Jobs: ఏఏఐసీఎల్‌ఏఎస్ లో 906 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 906
అర్హత: కనీసం 60 శాతం మార్కుల(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం)తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ/సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.
వయసు: 01.11.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికడ్(కాలికట్), వారణాసి, శ్రీనగర్, వడోదర, మధురై, తిరుపతి, రాయ్‌పూర్, వైజాగ్, ఇండోర్, అమృత్‌సర్, భువనేశ్వర్, అగర్తల, పోర్ట్ బ్లెయిర్, తిరుచ్చి, డెహ్రాడూన్, పుణె, సూరత్, లేహ్ శ్రీనగర్, పాట్నా.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.34,000.
ఎంపిక విధానం: డిగ్రీ మార్కులు, ఐ/కలర్ బ్లైండ్‌నెస్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.12.2023
వెబ్‌సైట్: https://www.aaiclas.aero/
చదవండి: Graduate Executive Trainee Jobs: ఎన్‌ఎల్‌సీఐఎల్ లో 295 పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 08,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |