Skip to main content

UOH Recruitment: యూవోహెచ్‌ కెమిస్ట్రీ విభాగంలో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

UOH Recruitment

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ.. తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎం.ఫార్మసీ(ఫార్మాస్యూటికల్స్‌)తో పాటు గేట్, జీప్యాట్, నెట్‌ స్కోరు ఉండాలి. పీహెచ్‌డీ(ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌/ఫార్మసీ)ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.47,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: ashwini@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 15.09.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: NALCO Recruitment 2022: నాల్కో, అంగుల్‌లో సూపరింటెండెంట్, ఆపరేటర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories