NALCO Recruitment 2022: నాల్కో, అంగుల్‌లో సూపరింటెండెంట్, ఆపరేటర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఒడిశా రాష్ట్రం అంగుల్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో).. సూపరింటెండెంట్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్-02, ఆపరేటర్-15.
అర్హత: మెట్రిక్యులేషన్, ఐటీఐ, బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్‌తోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.09.2022
దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరితేది: 28.09.2022
వెబ్‌సైట్: http://www.nalcoindia.com/
చదవండి: AAI recruitment 2022: ఏఏఐ, సదరన్ రీజియన్‌లో 156 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 21,2022 |
Experience | 1 year |
For more details, | Click here |