Skip to main content

Project Staff Jobs: యూవోహెచ్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

UoH Recruitment

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: బీఏ,బీఈడీ(కన్నడ/తెలుగు భాష) ఉత్తీర్ణతతోపాటు బోధనా అనుభవం ఉండాలి.
ఫెలోషిప్‌: రూ.25,000

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సైన్స్‌ కాంప్లెక్స్, సెంటర్‌ ఆఫ్‌ న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్స్, స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్, యూవోహెచ్, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.09.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: Junior Research Fellow Jobs: యూవోహెచ్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌ విభాగంలో జేఆర్‌ఎఫ్‌లు.. నెలకు రూ.31,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 30,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories