Skip to main content

Junior Research Fellow Jobs: యూవోహెచ్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌ విభాగంలో జేఆర్‌ఎఫ్‌లు.. నెలకు రూ.31,000 వేతనం

university of hyderabad recruitment

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: బీటెక్, ఎంటెక్‌(సిరామిక్‌ ఇంజనీరింగ్‌/మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ /మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: dibakardas@uohyd.ac.in

దరఖాస్తులకు చివరితేది: 26.09.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: Young Professional Jobs: నీతి ఆయోగ్‌లో 28 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 26,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories