Skip to main content

Young Professional Jobs: నీతి ఆయోగ్‌లో 28 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Niti Aayog

నీతి ఆయోగ్‌ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ గ్రేడ్‌-1, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: కన్సల్టెంట్‌ గ్రేడ్‌1-06, యంగ్‌ ప్రొఫెషనల్‌-22.

కన్సల్టెంట్‌ గ్రేడ్‌1: బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/ఎల్‌ఎల్‌బీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(సైన్స్‌/ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌/ఆపరేషన్‌ రీసెర్చ్‌/పబ్లిక్‌ పాలసీ/డెవలప్‌మెంట్‌ స్టడీస్‌/బిజినెస్‌ అడ్మిన్‌/మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3నుంచి 8ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 45ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.80,000 నుంచి రూ.1.45లక్షలు చెల్లిస్తారు.

యంగ్‌ ప్రొఫెషనల్‌: బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/ఎల్‌ఎల్‌బీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(సైన్స్‌/ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌/ఆపరేషన్‌ రీసెర్చ్‌/పబ్లిక్‌ పాలసీ/డెవలప్‌మెంట్‌ స్టడీస్‌/బిజినెస్‌ అడ్మిన్‌/మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.70,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.niti.gov.in/

చ‌ద‌వండి: GAIL Recruitment 2022: గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్, న్యూఢిల్లీలో 77 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience 3 year
For more details, Click here

Photo Stories