GAIL Recruitment 2022: గెయిల్ (ఇండియా) లిమిటెడ్, న్యూఢిల్లీలో 77 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
న్యూఢిల్లీలోని గెయిల్(ఇండియా) లిమిటెడ్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వర్క్-సెంటర్లు/యూనిట్‌లలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 77
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ/బీటెక్, బీఏ, బీఎస్సీ, బీకాం, సీఏ, సీఎంఏ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరితేది: 15.10.2022
వెబ్‌సైట్: https://www.gailonline.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 15,2022 |
Experience | 1 year |
For more details, | Click here |