Skip to main content

NITM Recruitment 2023: ఎన్‌ఐటీఎమ్, బెళగావిలో యూడీసీ, స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బెళగావిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌(ఎన్‌ఐటీమ్‌).. అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ), స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UDC, Stenographer Posts in NITM

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌–01, స్టెనోగ్రాఫర్‌–01.
అర్హత: ఇంటర్, డిగ్రీతో పాటు టైపింగ్‌ పరిజ్ఞానం కలిగా ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.5200 నుంచి రూ.20,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 06.11.2023.

వెబ్‌సైట్‌: https://main.icmr.nic.in/

చ‌ద‌వండి: Assistant Professor Jobs in NIT AP: నిట్‌ ఏపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories