Skip to main content

NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివ‌రి తేదీ ఇదే..

NPCIL Recruitment

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌), కైగా సైట్‌(కర్ణాటక).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 75
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్, సర్వేయర్‌.
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021

వెబ్‌సైట్‌: https://www.npcil.nic.in

చ‌ద‌వండి: Apprentice Posts: దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో మార్కుల ఆధారంగా 4103 పోస్టులు

Qualification ITI
Last Date October 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories