Skip to main content

HAL Recruitment 2022: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Trade Apprentice in hindustan aeronautics limited (Hal), Lucknow

లక్నోలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)కి చెందిన యాక్ససరీస్‌ డివిజన్, టెక్నికల్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, డ్రాఫ్ట్స్‌మెన్‌ మెకానిక్‌ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2), సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ)ఉత్తీర్ణులవ్వాలి. 2019/2020/2021లో ఉత్తీర్ణులైన ఐటీఐ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2022

వెబ్‌సైట్‌: https://hal-india.co.in

చ‌ద‌వండి: Project Staff Jobs: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.77,113 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date June 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories