Skip to main content

THDC India Limited Recruitment 2024: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో 80 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

రిషికేశ్‌(ఉత్తరాఖండ్‌)లోని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌.. అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం ఉత్తరాఖండ్‌ ప్రాంతానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Career Opportunity at THDC  THDC India Limited   Apply Now for THDC Apprenticeship  Skill Development in Uttarakhand    Apprenticeship Training Opportunity   THDC India Limited Recruitment 2024 for 80 ITI Trade Apprenticeship

మొత్తం పోస్టుల సంఖ్య: 80
ట్రేడులు: కంప్యూటర్‌ ఆపరేటర్‌-ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌ /సెక్రటేరియల్‌ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

దరఖాస్తులకు చివరితేది: 10.01.2024.

వెబ్‌సైట్‌: https://www.thdc.co.in/

చదవండి: AAI Recruitment 2024: 119 జూనియర్‌/సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 10,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories