Skip to main content

HPCL Recruitment 2023: హెచ్‌పీసీఎల్‌లో 60 టెక్నీషియన్‌ పోస్టులు

హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌), ముంబై రిఫైనరీ.. వివిధ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Technician Jobs at HPCL

మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రాసెస్‌ టెక్నీషియన్‌-30, అసిస్టెంట్‌ బాయిలర్‌ టెక్నీషియన్‌-07, అసిస్టెంట్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఆపరేటర్‌-18, అసిస్టెంట్‌ మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌)-05.
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. బాయిలర్‌ అటెండెంట్‌ కాంపిటెన్సీ సర్టిఫికేట్, బేసిక్‌ ఫైర్‌ ఫైటింగ్‌ కోర్సు సర్టిఫికేట్, హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్,స్కిల్‌ టెస్ట్,వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.02.2023.

వెబ్‌సైట్‌: https://www.hindustanpetroleum.com/

చ‌ద‌వండి: HMT: హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date February 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories