Skip to main content

RITES Recruitment 2023: రైట్స్‌ లిమిటెడ్, గుర్‌గావ్‌లో టీమ్‌ లీడర్‌ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు జీతం..

గుర్‌గావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన టీమ్‌ లీడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply for Team Leader Role  Team Leader Jobs at RITES Limited Gurgaon   Contract Basis Team Leader Position

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: డిగ్రీ/పీజీ(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
వేతనం: రూ.50,000 నుంచి రూ.1,60,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.12.2023.

వెబ్‌సైట్‌: https://www.rites.com/

చ‌ద‌వండి: NCPOR Recruitment 2023: ఎన్‌సీపీఓఆర్, గోవాలో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు.. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 25,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories