Skip to main content

SVNIRTAR Recruitment 2022: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్, ఒడిశాలో 59 పోస్టులు.. నెలకు రూ.67,700 వ‌ర‌కు వేతనం..

SVNIRTAR Recruitment

ఒడిశాలోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 59
పోస్టులు వివరాలు: సీనియర్‌ రెసిడెంట్‌లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఎంటీఎస్, స్టాఫ్‌ నర్స్, క్లర్క్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/బ్యాచిలర్‌ డిగ్రీ/ఎంబీబీఎస్‌/ఎండీ/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 30-40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.67,700 వరకు చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: రాతపరీక్ష, అకడమిక్‌ అర్హత/పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 29.08.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.09.2022

వెబ్‌సైట్‌: http://www.svnirtar.nic.in/

చ‌ద‌వండి: SAI Recruitment 2022: సాయ్, న్యూఢిల్లీలో జూనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.80,250 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 28,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories