Skip to main content

SAI Recruitment 2022: సాయ్, న్యూఢిల్లీలో జూనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.80,250 వేతనం

SAI Recruitment

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌).. ఢిల్లీతోపాటు సాయ్‌ ప్రాంతీయ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ కన్సల్టెంట్‌(లీగల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.80,250 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేది: 23.08.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.09.2022

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.gov.in

చ‌ద‌వండి: BSIP Recruitment 2022: బీఎస్‌ఐపీ, లక్నోలో 24 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 02,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories