Skip to main content

SVNIRTAR Recruitment 2022: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఆర్, ఒడిశాలో 60 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

SVNIRTAR Recruitment 2022 for Junior Assistant, Staff Nurse Jobs

ఒడిశాలోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఆర్‌).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్‌ కేర్‌గివర్, స్టాఫ్‌ నర్స్, స్పెషల్‌ ఎడ్యుకేటర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తదితరాలు.

విభాగాలు: ఫిజియోథెరపీ, సోషల్‌వర్క్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ఐటీఐ/డిగ్రీ/డిప్లొమా/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌/ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: http://www.svnirtar.nic.in/

చ‌ద‌వండి: IARI Recruitment 2022: ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories