Jobs in the Supreme Court: 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు జూనియర్ కోర్టు అసిస్టెంట్(గ్రూప్ బీ నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 210
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ టైపింగ్‌లో నైపుణ్యంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ రాతపరీక్ష, కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేది: 10.07.2022
వెబ్‌సైట్: https://main.sci.gov.in
చదవండి: SCCL Recruitment 2022: సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |