SCCL Recruitment 2023: సింగరేణి కాలరీస్‌లో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌లు
ట్రేడులు: ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్‌లు, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: ట్రేడును బట్టి నెలకు రూ.7,700 నుంచి రూ.8050 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తు విధానం: ఎస్‌సీసీఎల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని హార్డ్‌కాపీ, సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి రిజిస్టర్డ్ పోస్టు/కొరియర్/వ్యక్తిగతంగా ఏదైనా ఎంవీటీసీ కేంద్రాల్లో అందజేయవచ్చు.
వెబ్‌సైట్: https://scclmines.com/
చదవండి: 772 Railway Jobs in SECR: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పూర్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | Fresher job |
For more details, | Click here |