AAICLAS Recruitment 2023: ఏఏఐసీఎల్‌ఏఎస్, లడాఖ్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సెక్యూరిటీ స్క్రీనర్(సర్టిఫైడ్)-03, సెక్యూరిటీ స్క్రీనర్ (ట్రెయినీ)-12.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. బీసీఏఎస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. బీసీఏఎస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: 40 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) ప్రాజెక్ట్, ఏఏఐ ప్రాజెక్టు ఆఫీస్, కేబీఆర్ ఎయిర్‌పోర్ట్, లేహ్ - 194101 చిరునామకు పంపించాలి.
ఇంటర్వ్యూ తేది: 19.10.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటలకు.
ఇంటర్వ్యూ వేదిక: ఏఏఐ ప్రాజెక్టు ఆఫీస్, కేబీఆర్ ఎయిర్‌పోర్ట్, లడాఖ్.
దరఖాస్తులకు చివరితేది: 09.10.2023.
వెబ్‌సైట్: https://www.aaiclas.aero/
చదవండి: Graduate & Technician Apprentice Jobs: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో 40 అప్రెంటిస్‌లు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | October 09,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |