SAIL Rourkela Recruitment: 200 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 200
శిక్షణ విభాగాలు: మెడికల్ అటెండెంట్, ఏఎస్‌ఎన్‌టీ,డేటా ఎంట్రీ ఆపరేటర్,మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్/జీఎన్‌ఎంలో డిప్లొమా/బీపీటీ/బీఫార్మసీ/బీఎస్సీ/బీబీఏ/పీజీ డిప్లొమా/పీజీడీసీఏ/డీఎంఎల్‌టీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.7000 నుంచి రూ.17,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.10.2022
వెబ్‌సైట్: http://igh.sailrsp.co.in
చదవండి: DCIL Recruitment 2022: డీసీఐఎల్, విశాఖపట్నంలో 45 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 08,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |