DCIL Recruitment 2022: డీసీఐఎల్, విశాఖపట్నంలో 45 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: డ్రెడ్జె క్యాడెట్లు-15, ట్రైనీ మెరైన్ ఇంజనీర్లు-15, ఎన్‌సీవీ(ట్రైనీస్) (జీపీ రేటింగ్)-15.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ప్రీ-సీ జీపీ రేటింగ్ కోర్సు, నాటికల్ సైన్స్‌లో డిప్లొమా, మెరైన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.11.2022 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు డ్రెడ్జ్ క్యాడెట్లకు రూ.15,000, ట్రైనీ మెరైన్ ఇంజనీర్లకు రూ.25,000, ఎన్‌సీవీ(ట్రైనీస్)కు రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.10.2022
వెబ్‌సైట్: https://www.dredge-india.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 03,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |