Skip to main content

Mazagon Dock Recruitment 2022: మజ్‌గావ్‌డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్, ముంబైలో 1041 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

Mazagon Dock Recruitment

ముంబైలోని మజ్‌గావ్‌డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1041
పోస్టుల వివరాలు: ఎలక్ట్రీషియన్, పెయింటర్, పైప్‌ ఫిట్టర్, హిందీ ట్రాన్స్‌లేటర్, రిగ్గర్, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్, స్టోర్‌ కీపర్, ఫార్మాసిస్ట్, పారామెడిక్స్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇన్‌స్పెక్టర్, సెయిల్‌ మేకర్‌ తదితరాలు.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/మెకానిక్‌ రేడియో, రాడార్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌/మెకానిక్‌ టెలివిజన్‌(వీడియో)/మెకానిక్‌ కమ్‌ ఆపరేటర్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ /మెకానిక్‌ కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌/మెకానిక్‌ రేడియో-టీవీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 12.09.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.09.2022

వెబ్‌సైట్‌: https://www.mazagondock.in/

చ‌ద‌వండి: FCI Recruitment 2022: ఎఫ్‌సీఐలో 113 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories