Skip to main content

Sports Authority of India Recruitment: 50 యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. నెలకు రూ.60 వేల వ‌ర‌కు వేతనం..

Sports Authority of India Recruitment

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ (జనరల్‌ మేనేజ్‌మెంట్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: ఏదైనా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ  ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.60,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, సంబంధిత పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.05.2022

వెబ్‌సైట్‌: http://sportsauthorityofindia.nic.in


చ‌ద‌వండి: Postal Department: పదో తరగతి అర్హత‌తో 38926 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..​​​​​​​
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 12,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories