Skip to main content

SAI Recruitment 2023: స్పోర్ట్స్‌ అథారిటీ, న్యూఢిల్లీలో 64 హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. దేశవ్యాప్తంగా ఉన్న శాయ్‌ కేంద్రాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SAI Recruitment 2023 for 64 High Performance Analyst posts

మొత్తం పోస్టుల సంఖ్య: 64
విభాగాలు: ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ ఎక్స్‌పర్ట్, ఫిజియాలజిస్ట్, సైకాలజిస్ట్, బయోమెకానిక్, న్యూట్రిషనిస్ట్, బయోకెమిస్ట్‌.
అర్హత: సంబం«ధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,05,000.

ఎంపిక విధానం: అదనపు విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.10.2023

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.gov.in/

చ‌ద‌వండి: ECIL Hyderabad Recruitment 2023: 484 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 05,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories