Sahitya Akademi Recruitment 2023: సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: డిప్యూటీ సెక్రటరీ, సీనియర్ అకౌంటెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్.
అర్హత: పోస్టును అనుసరించి 10+2/ఐటీఐ/గ్రాడ్యుయేషన్/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.2,08,700 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ-110001 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 12.06.2023.
వెబ్‌సైట్: https://www.sahitya-akademi.gov.in/
చదవండి: Intelligence Bureau Recruitment 2023: ఐబీలో 797 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |