Skip to main content

SAI Recruitment: సాయ్‌లో స్పోర్ట్స్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Sports‌ Authority of India

ఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సీనియర్‌ లీడ్‌(రీసెర్చ్‌)–04, లీడ్‌(రీసెర్చ్‌)–06, స్పోర్ట్స్‌ అసోసియేట్‌–05.

సీనియర్‌ లీడ్‌(రీసెర్చ్‌): 
అర్హత: బీటెక్‌/ ఎంబీఏ/సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 31.10.2021 నాటికి 45ఏళ్లు మించకూడదు. 
వేతనం నెలకు రూ.80,000 నుంచి 1,45,000 వరకు చెల్లిస్తారు.

లీడ్‌(రీసెర్చ్‌): 
అర్హత: బీటెక్‌/ఎంబీఏ/ సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. 
వయసు: 31.10.2021 నాటికి 32ఏళ్లు మించకూడదు. 
వేతనం నెలకు రూ.45,000 నుంచి 60,000 వరకు చెల్లిస్తారు.

స్పోర్ట్స్‌ అసోసియేట్‌: 
అర్హత: బీటెక్‌/ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో ఆరు నెలల అనుభవం ఉండాలి. 
వయసు: 31.10.2021 నాటికి 32ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021

వెబ్‌సైట్‌: http://sportsauthorityofindia.nic.in

Qualification GRADUATE
Last Date November 08,2021
Experience 3 year
For more details, Click here

Photo Stories