Skip to main content

THSTI Recruitment: టీహెచ్‌ఎస్‌టీఐలో ఎస్‌ఐబీ ఇన్నోవేటర్ పోస్టులు.. నెలకు రూ.60వేల వేతనం

THSTI

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(టీహెచ్‌ఎస్‌టీఐ).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: స్కూల్‌ ఆఫ్‌ బయోడిజైన్‌ ఫెలోస్‌
అర్హత: లైఫ్‌ సైన్స్‌/అనుబంధ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. ఇన్నోవేషన్‌/డిజైన్‌/సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌/సోషల్‌ ఎంపవర్‌మెంట్‌లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. 
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. 
వేతనం: నెలకు రూ.60వేలు చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021

వెబ్‌సైట్‌: https://thsti.res.in/newthsti

చ‌ద‌వండి: BSF Recruitment: హోంమంత్రిత్వ శాఖలో 72 గ్రూప్‌ సీ పోస్టులు..

Qualification POST GRADUATE
Last Date December 06,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories