Skip to main content

BSF Recruitment: హోంమంత్రిత్వ శాఖలో 72 గ్రూప్‌ సీ పోస్టులు..

Border Security Force

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌).. పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 72
పోస్టుల వివరాలు: ఏఎస్‌ఐ, హెచ్‌సీ, ప్లంబర్, కార్పెంటర్, కానిస్టేబుల్‌.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. 
వయసు: 18–25ఏళ్ల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

చ‌ద‌వండి: Indian Air Force Recruitment: ఐఏఎఫ్‌లో 83 గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

Qualification 10TH
Last Date December 20,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories