Ministry of AYUSH Recruitment: ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.50వేల వేతనం
భారత ప్రభుత్వానికి చెందిన ఆయుష్ మంత్రిత్వ శాఖ.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్ మేనేజర్లు–03, డేటా అనలిస్ట్/డేటాఎంట్రీ ఆపరేటర్–02.
ప్రోగ్రామ్ మేనేజర్లు: టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్;
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు 50ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు.
డేటా అనలిస్ట్/డేటాఎంట్రీ ఆపరేటర్:
అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు 40ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.20వేలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021
వెబ్‌సైట్: http://www.cras.nic.in
చదవండి: THSTI Recruitment: టీహెచ్‌ఎస్‌టీఐలో ఎస్‌ఐబీ ఇన్నోవేటర్ పోస్టులు.. నెలకు రూ.60వేల వేతనం
Qualification | GRADUATE |
Last Date | November 25,2021 |
Experience | 2 year |
For more details, | Click here |