Skip to main content

SPMCIL Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్, హైదరాబాద్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌, ఫైర్‌మెన్‌ పోస్టులు..

SPMCIL

హైదరాబాద్‌లోని సెక్యూరిటీ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌పీఎంసీఐఎల్‌).. సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌(ఎస్‌పీపీ)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: జూనియర్‌ టెక్నీషియన్‌(ప్రింటింగ్‌)–25, ఫైర్‌మెన్‌ (ఆర్‌ఎం)–02.

జూనియర్‌ టెక్నీషియన్‌: 
అర్హత: పోస్టుల్ని అనుసరించి ప్రింటింగ్‌ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 
జీతం: నెలకు రూ.18,780 నుంచి రూ.67,390 వరకు చెల్లిస్తారు.

ఫైర్‌మెన్‌: 
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. గుర్తింపు పొందిన ఫైర్‌మెన్‌ ట్రైనింగ్‌లో సర్టిఫికేట్‌ ఉండాలి. 
వయసు: 01.07.2021నాటికి 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం:నెలకు రూ. 18,780 నుంచి రూ.67,390 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: మొత్తం 160 మార్కులకు 90 నిమిషాలు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.01.2022

వెబ్‌సైట్‌: http://spphyderabad.spmcil.com

చ‌ద‌వండి: ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో 1120 పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 77 వేల వరకూ వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date January 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories