RCFL Recruitment 2022: ఆర్‌సీఎఫ్‌ఎల్, ముంబైలో 396 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్‌సీఎఫ్‌ఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 396
విభాగాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు150, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు110, ట్రేడ్ (ఐటీఐ) అప్రెంటిస్‌లు136.
విభాగాలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ, బీఎస్సీ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.08.2022
వెబ్‌సైట్: https://www.rcfltd.com/
చదవండి: ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |