Skip to main content

ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

ECIL Hyderabad Recruitment 2022 for Apprentice Jobs

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 284
ట్రేడులు:ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, కోపా, డీజిల్‌ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, పెయింటర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ సర్టిఫికేట్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు:18.10. 2022 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: ఆయా ట్రేడులను అనుసరించి నెలకు రూ.7700 నుంచి రూ.8050 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. 70 శాతం సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, మిగిలిన సీట్లు ప్రైవేట్‌ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 2022 సెప్టెంబర్‌ 12.

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

చ‌ద‌వండి: Trade Apprentice Jobs: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో 455 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date September 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories