Skip to main content

Trade Apprentice Jobs: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో 455 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

HAL Recruitment 2022 for Trade Apprentice jobs

నాసిక్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ 2022–23 సంవత్సరానికి సంబంధించి ట్రేడ్‌ అప్రెంటిస్‌ ట్రైనీగా ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 455
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, మెషినిస్ట్‌(గ్రైండర్‌), ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మన్‌(మెకానికల్‌), ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, పెయింటర్‌(జనరల్‌), షీట్‌ మెటల్‌ వర్కర్, మెకానిక్‌(మోటార్‌ వెహికల్‌), కంప్యూటర్‌ ఆపరేటర్, ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, వెల్డర్‌(గ్యాస్‌–ఎలక్ట్రిక్‌), స్టెనోగ్రాఫర్‌(ఇంగ్లిష్‌), రిఫ్రిజిరేషన్, ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్‌.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.08.2022

సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తేదీలు: 16.08.2022 నుంచి 31.08.2022 వరకు 

వెబ్‌సైట్‌: https://www.apprenticeshipindia.gov.in/

చ‌ద‌వండి: Junior Executive Jobs: బీపీసీఎల్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.1,20,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories