Skip to main content

Junior Executive Jobs: బీపీసీఎల్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.1,20,000 వ‌ర‌కు వేతనం..

bpcl recruitment 2022 for Junior Executive Jobs

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌).. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఆపరేషన్స్‌), జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(అకౌంట్స్‌).

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఆపరేషన్స్‌): 
అర్హత: ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 30–32 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(అకౌంట్స్‌):
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30–35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 నుంచి 1,20,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, కేస్‌ బేస్డ్‌ డిస్కషన్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 08.08.2022

వెబ్‌సైట్‌: https://www.bharatpetroleum.in/

చ‌ద‌వండి: Management Trainee Jobs: కోల్‌ ఇండియాలో 481 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 08,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories