RailTel Recruitment 2023: రైల్‌టెల్ కార్పొరేషన్, న్యూఢిల్లీలో 81 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
న్యూఢిల్లీలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 81
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)-26, డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)-27, డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్)-15, అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)-06, అసిస్టెంట్ మేనేజర్(హెచ్‌ఆర్)-07.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.11.2023.
వెబ్‌సైట్: https://www.railtelindia.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 11,2023 |
Experience | 1 year |
For more details, | Click here |