Skip to main content

HAL Recruitment 2023: హెచ్‌ఏఎల్, లక్నోలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లక్నోలోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical Officer Posts in HAL Lucknow

మొత్తం పోస్టుల సంఖ్య: 01(ఫిజీషియన్‌).        
అర్హత: ఎంబీబీఎస్, పీజీ(మెడిసిన్‌/పల్మనరీ మెడిసిన్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.1,06,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, హెచ్‌ఏఎల్, లక్నో చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 06.11.2023.

వెబ్‌సైట్‌: https://halindia.co.in/

చ‌ద‌వండి: AFMS Recruitment 2023: ఏఎఫ్‌ఎంఎస్‌లో 650 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories