Skip to main content

NICL Recruitment 2024: ఎన్‌ఐసీఎల్ లో 274 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్సురెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎన్‌ఐసీఎల్‌).. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Kolkata NICL AO Recruitment   Administrative Officer Jobs in NICL   Apply Now for Administrative Officer at NICL, Kolkata

మొత్తం పోస్టుల సంఖ్య: 274
ఖాళీలు: డాక్టర్స్‌ (ఎంబీబీఎస్‌)-28, లీగల్‌-20, ఫైనాన్స్‌-30, యాక్చురియల్‌-02, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-20, ఆటోమొబైల్‌ ఇంజనీర్స్‌-20, హిందీ (రాజ్‌భాషా) ఆఫీసర్స్‌-22, జనరలిస్ట్‌-130, బ్యాక్‌లాగ్‌-02.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్, ఎంఎస్సీ, పీజీ-మెడికల్‌ డిగ్రీ, లా, బీకాం, ఎంకాం, బీఈ, బీటెక్, ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. హిందీ ఆఫీసర్స్‌ పోస్టుకు డిగ్రీలో హిందీ లేదా ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. హిందీ ఆఫీసర్స్‌ పోస్టుకు ప్రిలిమ్స్‌ పరీక్ష లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 02.01.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.01.2024.

వెబ్‌సైట్‌: https://nationalinsurance.nic.co.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 22,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories