Skip to main content

ICMR-NCDIR Recruitment: 22 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ICMR-NCDIR

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు చెందిన బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌సీడీఐఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: కంప్యూటర్‌ ప్రోగ్రామర్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (స్టాటిస్టిక్స్‌), రీసెర్చ్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్, ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌ తదితరాలు. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, పీజీ, ఎంబీబీఎస్, మెడికల్‌ పీజీ(ఎండీ/ఎంఎస్‌) ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత అనుభవం తప్పనిసరి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30–40 ఏళ్ల మధ్య ఉండాలి. 
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.31,000 నుంచి రూ.72,325 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021

వెబ్‌సైట్‌: https://www.ncdirindia.org

చ‌ద‌వండి: NIELIT Recruitment: నీలిట్, న్యూఢిల్లీలో సైంటిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification GRADUATE
Last Date November 30,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories