Skip to main content

Bose Institute Recruitment: ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Bose Institute

కోల్‌కతాలోని బోస్‌ ఇన్‌స్టిట్యూట్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–01, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌–01, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–02, మాస్టర్‌ ట్రెయినర్‌–04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, ఐటీఐ, బీఎస్సీ/బీకాం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35–50ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.35,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వార దర ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్‌(ఆఫీసియేటింగ్‌), బోస్‌ ఇన్‌స్టిట్యూట్, బ్లాక్‌: ఈఎన్‌–80, సెక్టార్‌–5, బిదాన్‌నగర్, కోల్‌కతా–700091 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.12.2021

వెబ్‌సైట్‌: http://www.jcbose.ac.in/

చ‌ద‌వండి: IIT Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మండీలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..
 

Qualification 12TH
Last Date November 24,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories