Skip to main content

NIN Recruitment: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్‌, అటెండెంట్‌ పోస్టులు

ICMR-National Institute of Nutrition

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్‌–05, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌–01.

ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్‌: 
అర్హత: సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 30ఏళ్లు మించకూడదు. 
వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌: 
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్‌ అనుభవంతోపాటు తెలుగులో స్పష్టంగా మాట్లాడగలగాలి. 
వయసు: 25ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.16,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021

వెబ్‌సైట్‌: https://www.nin.res.in

చ‌ద‌వండి: NIN Recruitment: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.32 వేల‌ వేతనం

Qualification 12TH
Last Date November 08,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories