Skip to main content

NIO Recruitment 2023: ఎన్‌ఐవో, విశాఖపట్నంలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

విశాఖపట్నంలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రపీ(ఎన్‌ఐఓ).. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIO Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: మెరైన్‌ బయాలజీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: hrdg@nio.org.

వెబ్‌సైట్‌: https://www.nio.org/

చ‌ద‌వండి: Intelligence Bureau Recruitment 2023: ఐబీలో 797 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories