Skip to main content

IIT Recruitment: ఐఐటీ, ఖరగ్‌పూర్‌లో ప్రొఫెషనల్‌ ట్రెయినీ పోస్టులు.. అర్హతలు ఇవే..

IIT Kharagpur

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెషనల్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టయిపెండ్‌: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్,ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును లైబ్రేరియన్, సెంట్రల్‌ లైబ్రరీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌–721302, పశ్చిమబెంగాల్‌ చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.11.2021

వెబ్‌సైట్‌: http://www.iitkgp.ac.in/

చ‌ద‌వండి: NFL Recruitment: నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు..

Qualification GRADUATE
Last Date November 10,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories