Skip to main content

NFL Recruitment: నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు..

National Fertilizers Limited

నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌).. వివిధ యూనిట్లలోనాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 183
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌–109, లోకో అటెండెంట్‌–23, అటెండెంట్‌–36, మార్కెటింగ్‌ రిప్రజంటేటివ్‌–15.
విభాగాలు: ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nationalfertilizers.com/

చ‌ద‌వండి: FCI Recruitment: ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 860 పోస్టులు..

Qualification GRADUATE
Last Date November 10,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories