Skip to main content

Prasar Bharati Recruitment 2022: దూరదర్శన్‌ కేంద్రం, భువనేశ్వర్‌లో 36 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Prasar Bharati Recruitment 2022

ఒడిశా రాష్ట్రం, భువనేశ్వర్‌లోని రీజనల్‌ న్యూస్‌ యూనిట్, దూరదర్శన్‌ కేంద్రం క్యాజువల్‌ బేసిస్‌పై వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: క్యాజువల్‌ వీడియో ఎడిటర్‌-07, క్యాజువల్‌ ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌-12, క్యాజువల్‌ ప్రొడ్యూసర్‌-05, క్యాజువల్‌ వెబ్‌సైట్‌ అసిస్టెంట్‌-04, క్యాజువల్‌ న్యూస్‌ రీడర్స్‌(ఒడియా)-06, క్యాజువల్‌ న్యూస్‌ రిపోర్టర్‌(ఒడియా)-02.
అర్హత: సంబంధిత విభాగంలో 10+2,డిప్లొమా, డిగ్రీ,ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/ఆడిషన్‌/నైపుణ్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌(న్యూస్‌), ప్రాంతీయ వార్తల విభాగం, దూరదర్శన్‌ కేంద్రం, పోస్ట్‌-సైనిక్‌ స్కూల్, భువనేశ్వర్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.10.2022

వెబ్‌సైట్‌: https://prasarbharati.gov.in/

చ‌ద‌వండి: Security Printing Press Hyderabad Recruitment 2022: 83 టెక్నీషియన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date October 31,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories