PMBI Recruitment 2022: పీఎంబీఐ, న్యూఢిల్లీలో 10 ఉద్యోగాలు.. నెలకు రూ.50,000 వరకు వేతనం..
న్యూఢిల్లీలోని ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్-01, ఎగ్జిక్యూటివ్(కమ్యూనికేషన్)-01, డిప్యూటీ మేనేజర్-01, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్-03, మార్కెటింగ్ ఆఫీసర్-04.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /బీసీఏ/బీటెక్ /బీఎస్సీ/బీకాం/బీబీఏ/బీఫార్మ సీ/ఎంసీఏ /ఎంటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28-35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ) ఈ1, ఎనిమిదో అంతస్తు, వీడియోకాన్ టవర్, జాందేవాలన్ ఎక్స్‌టెన్షన్, న్యూఢిల్లీ110055.
ఇంటర్వ్యూ తేది: 24.08.2022 నుంచి 25.08.2022 వరకు జరుగుతుంది.
వెబ్‌సైట్: http://janaushadhi.gov.in/
చదవండి: MANAGE Hyderabad Recruitment 2022: కన్సల్టెంట్ పోస్టులు.. నెలకు రూ.42,000 వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 25,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |