Skip to main content

MANAGE Hyderabad Recruitment 2022: కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.42,000 వేతనం

MANAGE Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌).. కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీజీడీఎం/మాస్టర్‌ డిగ్రీ(అగ్రికల్చరల్‌ సైన్సెస్‌)ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 64ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.42,000 చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ తేది: 29.08.2022
వేదిక: మేనేజ్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.manage.gov.in/

చ‌ద‌వండి: SAI Recruitment 2022: సాయ్, న్యూఢిల్లీలో జూనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.80,250 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 29,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories