Skip to main content

BECIL Recruitment: బీఈసీఐఎల్, నోయిడాలో పేషెంట్‌ కేర్‌ మేనేజర్‌ పోస్టులు.. రేపే చివరి తేదీ

Patient Care Manager Posts in BECIL Noida Recruitment

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పేషెంట్‌ కేర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: లైఫ్‌ సైన్సెస్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఫుల్‌టైం పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021

వెబ్‌సైట్‌: https://www.becil.com/

Qualification GRADUATE
Last Date October 27,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories