Operative Trainee Posts: మిథానిలో 54 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు: జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ(ఫిట్టర్)–13, జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (వెల్డర్)–02, జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ–ఎలక్ట్రీషియన్–06, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెటలర్జీ)–20, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెకానికల్)–10, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్)–03.
పే స్కేల్: నెలకు జేవోటీ పోస్టులకు రూ. 20,000, ఎస్‌ఓటీ పోస్టులకు రూ.21,900.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్/విభాగంలో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జేవోటీ పోస్టులకు 30 ఏళ్లు, ఎస్‌ఓటీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రాక్టికల్/ట్రేడ్ టెస్ట్‌ల ద్వారా ఎంపికచే స్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.11.2023
వెబ్‌సైట్: https://midhani-india.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 01,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |