Security Assistant & MTS Posts in IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 పోస్టులు.. నెలకు రూ.69,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 677
పోస్టుల వివరాలు: సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్–362, మల్టీ –టాస్కింగ్ స్టాఫ్ (జనరల్)–315.
అర్హత: ఎంటీఎస్ ఖాళీలకు మెట్రì క్యులేషన్ (పదో తరగతి) ఉత్తీర్ణులవ్వాలి. ఎస్‌ఏ/ఎంటీ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏడాది పని అనుభవంతోపాటు మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: ఎస్‌ఏ/ఎంటీ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎంటీఎస్ ఖాళీలకు 18
నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు ఎస్‌ఏ/ఎంటీ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100, ఎంటీఎస్ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900.
ఎంపిక విధానం: టైర్–1 రాతపరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్–2 రాతపరీక్ష (డిస్క్రిప్టివ్) –ఎంటీఎస్ పోస్టులకు మాత్రమే, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్(ఎస్‌ఏ/ఎంటీ పోస్టులకు మాత్రమే), ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్,మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.11.2023
వెబ్‌సైట్: https://www.mha.gov.in/
చదవండి: IWST Recruitment 2023: ఐడబ్ల్యూఎస్‌టీ, బెంగళూరులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 13,2023 |
Experience | 1 year |
For more details, | Click here |